తుంగనాథ్ ఆలయ విశేషాలు తెలుసా?

75చూసినవారు
తుంగనాథ్ ఆలయ విశేషాలు తెలుసా?
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కొలువై ఉన్న తుంగనాథ్ ఆలయం 12,070 అడుగుల ఎత్తులో ఉంది. ఇది కేదార్‌నాథ్ ఆలయం కంటే ఇంకొంచెం ఎత్తులోనే ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో ఉన్న పంచ కేదార్ ఆలయాల్లో ఈ తుంగనాథ్ ఆలయం ఒకటి. రాతితో నిర్మించిన ఈ ఆలయం పరిమాణంలో చిన్నదే అయినా.. వాస్తు కట్టడం అద్బుతంగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్