హనుమాన్ జయంతి విశిష్టత తెలుసా!

83చూసినవారు
హనుమాన్ జయంతి విశిష్టత తెలుసా!
హిందూ పురాణాల ప్రకారం ప్రతి యేటా ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించారు. ఆ రోజున ఆంజనేయ స్వామిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తే జీవితంలో భయాలు తొలిగి ధైర్యాసాలిగా జీవిస్తామని పండితులు చెబుతారు. అంతే కాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ దైర్యంగా ముందడుగు వేసి విజయం సాధిస్తామని, పిరికితనం కలిగిన వారికీ కూడా ఎంతో దైర్యం కలిగి మనసు దృడంగా తయారవుతుందని హిందువులు నమ్ముతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్