రాబందుల వల్ల ఉపయోగాలు తెలుసా?

53చూసినవారు
రాబందుల వల్ల ఉపయోగాలు తెలుసా?
రాబందులు జంతువుల కళేబరాలను తింటూ ఆంత్రాక్స్, రేబిస్ వంటి వ్యాధుల వ్యాప్తిని నివారిస్తాయి. జంతువుల మృతదేహాలు కుళ్లిపోవడానికి ఎక్కువ టైం పడుతుంది. రాబందులు లేకపోతే వాటి స్థానాన్ని కుక్కలు ఆక్రమించి సమాజంలో వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. అందుకే అంటారు When Vultures Die, We Die అని. ఈ నేపథ్యంలో రాబందుల సంరక్షణకు WWF-INDIA శ్రీకారం చుట్టింది.

సంబంధిత పోస్ట్