చాకలి ఐలమ్మ ఎక్కడ పుట్టారో తెలుసా?

82చూసినవారు
చాకలి ఐలమ్మ ఎక్కడ పుట్టారో తెలుసా?
1895 సెప్టెంబర్‌ 26న ఓరుగంటి మల్లమ్మ-సాయిలు దంపతులకు నాలుగో సంతానంగా ఐలమ్మ జన్మించింది. తల్లిదండ్రులది ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఆమెకు బాల్యవివాహమైంది. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. దొర ఇంట ఊడిగం, ఊరిజనం బట్టల ఉతుకుడు ఇదే వారి జీవనాధారం. దీంతో కుటుంబం గడవడం కోసం ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని మఖ్త(కౌలు)కు తీసుకుంది. అదే దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్