మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుందో తెలుసా?

66చూసినవారు
మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుందో తెలుసా?
పురాణాల ప్రకారం కురుక్షేత్రం జరిగిన ప్రదేశం ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర, తానేశ్వర్ అనే జంటనగరాలుగా ఉంది. కురుక్షేత్ర నుంచి దూరంగా ఓ చిన్న ఆలయానికి ఆనుకుని దిగుడుబావి లాంటి కొలను ఉంటుంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత అంపశయ్యమీదున్న భీష్ముడి దాహం తీర్చేందుకు అర్జునుడు వేసిన బాణం ద్వారా ఆ కొలను ఏర్పడిందని, జ్యోతి సర్ అనే మరో కొలను ఒడ్డున అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడని చెబుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్