సూర్యభగవానుడు ప్రతిష్టించిన శివలింగం ఎక్కడుందో తెలుసా..?

56చూసినవారు
సూర్యభగవానుడు ప్రతిష్టించిన శివలింగం ఎక్కడుందో తెలుసా..?
శ్రీశైల మహాక్షేత్రానికి సమీపంలో 5 మఠాలు, 5 ఉపమఠాలు ఉన్నాయి. అందులో ఒకటే ఘంటా మఠం. ఈ ఘంటా మఠం ప్రధాన దేవాలయమైన మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవి ఆలయం కంటే పురాతనమైనదిగా భక్తులు చెబుతుంటారు. ఈ మఠంలోని గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని సూర్యభగవానుడు ప్రతిష్టించినట్టుగా స్కంద పురాణం చెబుతుంది.ఈ మఠాన్ని పూర్వం ఘంటా సిద్దేశ్వర బుషి స్థాపించాడని పూర్వీకులు అంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్