వరల్డ్ యంగెస్ట్ బిలియనీర్‌ ఎవరో తెలుసా?

62చూసినవారు
వరల్డ్ యంగెస్ట్ బిలియనీర్‌ ఎవరో తెలుసా?
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2024లో బ్రెజిల్‌కు చెందిన కాలేజ్ స్టూడెంట్ లివియా వోయిగ్ట్(19) వరల్డ్ యంగెస్ట్ బిలియనీర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు యంగెస్ట్ బిలియనీర్‌గా ఉన్న ఇటలీకి చెందిన క్లెమెంటే డెల్ వెచియోను వెనక్కినెట్టి మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె తాత స్థాపించిన ఎలక్ట్రికల్ మోటార్స్ కంపెనీలో ఈమెకు భారీ వాటా ఉంది. ఆమె సంపద 1.1బిలియన్ డాలర్లు(రూ.9వేల కోట్లు)గా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్