నర్సుపై డాక్టర్ లైంగిక వేధింపులు (వీడియో)

552చూసినవారు
తమిళనాడులోని చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం ఓ నర్సును లైంగికంగా వేధిస్తున్నాడు. దుస్తుల మార్చుకునే గదిలోకి తరచూ వస్తున్నాడు. బాధిత నర్సు తోటి నర్సులకు ఈ విషయం చెప్పి వాపోయింది. వారు గదిలో సీక్రెట్ కెమెరా పెట్టారు. అందులో అతడి చర్యలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్