మంచు మోహన్‌బాబు ఇంటికి భారీగా పోలీసులు

60చూసినవారు
మంచు మోహన్‌బాబు ఇంటికి భారీగా పోలీసులు
TG: జల్‌పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. కొన్ని రోజులుగా మంచు మనోజ్ బయట ఉంటున్నారు. అయితే ఇంట్లో ఉండేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని అక్కడికి చేరుకోవడంతో ఉద్రక్త పరిస్థితులు నెలకొంటాయిన పోలీసులు ముందస్తుగా చేరుకున్నారు. కాగా ప్రస్తుతం మనోజ్ కుటుంబంతో సహా జల్‌‌పల్లిలోని ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్