భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లపై డాక్యుమెంటరీ

60చూసినవారు
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లపై డాక్యుమెంటరీ
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రూపొందిస్తోంది. దీనికి 'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా VS పాకిస్థాన్' అనే టైటిల్ పెట్టింది. అయితే ఈ సిరీస్ ఫిబ్రవరి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌‌ఫ్లిక్స్ ఆధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్