మౌత్‌వాష్ వాడితే క్యాన్సర్ వస్తుందా?

71చూసినవారు
మౌత్‌వాష్ వాడితే క్యాన్సర్ వస్తుందా?
నోటి దుర్వాసనను నివారించేందుకు లిస్టరిన్ మింట్ మౌత్ వాష్‌ను తరచుగా వినియోగిస్తారు కొంతమంది. అలా వాడితే కేన్సర్ ప్రమాదం పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. నోటిలోని చిగుళ్ల వాపు, ఇన్‌ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉందట. మౌత్ ఫ్రెషనర్‌లోని రసాయనం కారణంగా నోటిలో బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుందని, ఫలితంగా పీరియాంటల్ వ్యాధులు, అన్నవాహిక, కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదం పెరుగుతుందట.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you