ఎద్దుల పంచాయితీలో కుక్క పెద్దమనిషి (Video)

60చూసినవారు
సాధారణంగా చాలా మంది వీధుల్లో పడి గొడవపడుతుంటారు. కానీ, ఈ వైరల్ వీడియోలో రెండుఎద్దులు నడిరోడ్డుపై పోట్లాడుకోవడం ప్రారంభించాయి. ఈ సమయంలో అక్కడికి ఓ కుక్క వచ్చి రెండు ఎద్దుల యుద్దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తోంది. అయినా ఆ రెండు ఎద్దులు ఆగలేదు. కానీ, ఈసారి కుక్క కూడా వెనక్కి తగ్గకుండా మళ్లీ వాటి మధ్యలోకి దూరింది. చివరికి కుక్క ప్రయత్నాలు ఫలించాయి. ఆ రెండు ఎద్దులు ఫైటింగ్ ఆపేసి, అక్కడ్నుంచి వెళ్లిపోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్