మరణానికి ముందు డాలీ సోహీ ఎమోషనల్ పోస్ట్

81చూసినవారు
మరణానికి ముందు డాలీ సోహీ ఎమోషనల్ పోస్ట్
సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిన TV నటి డాలీ సోహీ చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఈ ప్రపంచంలో గొప్ప వైర్లెస్ కనెక్షన్ "ప్రార్థన". అది అద్భుతంగా పని చేస్తుంది. నాకు మీ ప్రార్థనలు అవసరం' అని వేడుకుంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో ఫిబ్రవరి 20న పోస్టు చేశారు. దానికి చాలామంది త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేశారు. కానీ, ఆమె శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆమె మరణానికి ముందే తన సోదరి కూడా మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్