ఆయనను పవన్ కళ్యాణ్ అని పిలవద్దు: మాజీ క్రికెటర్

610చూసినవారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజే వేరు. ఆయనకు సామాన్యులే కాదు, క్రికెటర్లలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఐపీఎల్ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పవన్ కళ్యాణ్‌పై తన అభిమాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పాలని యాంకర్ కోరగా.. 'పవన్ కళ్యాణ్ అని కాదు, ఆయనని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని పిలవాలి' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్