నేటి పంచాంగం (09-02-2024)

19878చూసినవారు
నేటి పంచాంగం (09-02-2024)
వారం: శుక్రవారం
తిథి: బహుళ చతుర్ధశి ఉ.07:46 వరకు తదుపరి అవావాస్య
తె.05:25 వరకు తదుపరి పాడ్యమి
నక్షత్రం: శ్రవణం రా.12:35 వరకు తదుపరి ధనిష్ఠ
దుర్ముహూర్తం: ఉ.08:24 నుండి 09:12 వ‌ర‌కు
పునః ప.12:24 నుండి 01:12 వరకు
రాహుకాలం: ప.10:30 నుండి 12:00 వరకు
యమగండం: ప.03:00 నుండి 03:30 వరకు
అమృత ఘడియలు: ప.02:43 నుండి 04:13 వరకు
కరణం: శకుని ఉ.07:46 వరకు తదుపరి
చతుష్పాత సా.05:57 వరకు తదుపరి కింస్తుఘ్నం
యోగం: వ్యతిపాత రా.08:06 వరకు తదుపరి వరీయాన్
సూర్యోదయం: ఉ.06:35
సూర్యాస్తమయం: సా. 05:57

సంబంధిత పోస్ట్