కంది పంట సాగుకు అనువైన వాతావరణం

82చూసినవారు
కంది పంట సాగుకు అనువైన వాతావరణం
కంది పంటకు కరువును నిరోధించే శక్తి ఉంటుంది. వార్షిక వర్షపాతం 650 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంది పంట సాగును చేప‌ట్ట‌వ‌చ్చు. 18 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కంది మొక్కలు పెరగటానికి అనుకూలంగా ఉంటుంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలోనూ కంది సాగు చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా మంచు ప్రాంతాల్లో దీని సాగుకు అనుకూలంగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్