బార్సిలోనా రావొద్దు.. వెళ్లిపోండి ప్లీజ్

59చూసినవారు
స్పెయిన్ లోని బార్సిలోనాకు పర్యాటకుల తాకిడి పెరిగిపోతుండటంతో స్థానిక వ్యాపారం దెబ్బతిని, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లలో కాస్ట్ ఆఫ్ లివింగ్ 68శాతం పెరిగిందట. ఈ నేపథ్యంలో ర్యాలీలు చేసి, తమ వ్యతిరేక తెలిపారు. ప్రభుత్వం పర్యాటకుల కట్టడికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లీజ్ బార్సిలోనాకు రావొద్దు. వెళ్లిపోండి అంటూ విన్నవిస్తున్నారు.

సంబంధిత పోస్ట్