పాత పాట పడకండి.. కొత్త ముచ్చట చెప్పండి: MP చామల

81చూసినవారు
పాత పాట పడకండి.. కొత్త ముచ్చట చెప్పండి అంటూ మాజీ మంత్రి KTRకు ఎంపీ కిరణ్ కుమార్ కౌంటర్ విసిరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏదైతే చెప్పారో ఇప్పుడు కేటీఆర్ అలాగే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్, కేసీఆర్ సైనికుడు కాదు.. యువరాజు అని విమర్శించారు. ప్రస్తుతం మతిభ్రమించిన యువరాజు ఏదేదో మాట్లాడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి ఉన్నంత డబ్బు పిచ్చి మరెవరికీ లేదని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్