చదివింది గుర్తుండట్లేదా?

52చూసినవారు
చదివింది గుర్తుండట్లేదా?
మీరు చదువుకునే ప్రదేశాన్ని నిశ్శబ్దంగా, ఎలాంటి ఆటంకాల్లేకుండా ఉండేలా చూసుకోండి. ఇలా ఉంటే మీ దృష్టిని పూర్తిగా చదువుతున్న అంశంపైనే కేంద్రీకరించే వీలుంటుంది. బట్టీపట్టకుండా అర్థంచేసుకుంటూ చదివితే ఎక్కువ కాలంపాటు గుర్తుంటుంది. ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలతో నోట్సు రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. చదివిన వాటిని ఎప్పటికప్పుడు చూడకుండా రాయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల విషయం ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్