అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా?

76చూసినవారు
అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా?
HYD- సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప-2' ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనపై శాసన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆస్పత్రిలో ఉన్న బాలుడిని కాకుండా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ని సినీ ప్రముఖులు పరామర్శించడాన్ని సీఎం తప్పుబట్టారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ బెయిల్ రద్దవుతుందని, ఆయనకు జైలు తప్పదేమోనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్