మరికాసేపట్లో కిమ్స్ హాస్పిటల్‌కు మంత్రి కోమటిరెడ్డి

55చూసినవారు
మరికాసేపట్లో కిమ్స్ హాస్పిటల్‌కు మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరికాసేపట్లో కిమ్స్ హాస్పిటల్‌కు చేరుకోనున్నారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ప్రకటించిన వైద్య ఖర్చుల చెక్కును శ్రీతేజ్ తండ్రికి ఇవ్వనున్నారు. తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద రూ.25 లక్షల చెక్కును మంత్రి ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్