వేడి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?

60చూసినవారు
వేడి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?
వేడి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదే.. కానీ అతిగా తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ వేడి నీళ్లను క్రమంగా తీసుకోవడం ద్వారా నరాలు చిట్లి పోయే ప్రమాదం ఉందని, ఇలా పదే పదే వేడి నీళ్లు తాగడం వల్ల తల నొప్పి కూడా వస్తుందని చెబుతున్నారు. కిడ్నీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండటంతో వేడి నీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్