బైకుపై ఒక సైడ్ కూర్చొని డ్రైవింగ్.. వైరలవుతోన్న వీడియో

60చూసినవారు
బైకులు, కార్లపై విన్యాసాలు చేయడం ఇటీవల సాధారణమైపోయింది. చాలా మంది యువత తాము పాపులర్ అవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి బైకుపై ఒక సైడ్‌కి కూర్చొని డ్రైవ్ చేస్తూ వెళుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హెల్మెట్ కూడా లేకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఇలా డ్రైవ్ చేయడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్