బ్రెజిల్‌కు చుక్కెదురు

74చూసినవారు
బ్రెజిల్‌కు చుక్కెదురు
కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో బ్రెజిల్‌కు షాక్ తగిలింది. క్వార్టర్‌ఫైనల్లో ఉరుగ్వే చేతిలో ఓటమితో ఆ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. నిర్ణీత సమయంలో 0-0తో స్కోర్ సమమైన ఈ మ్యాచ్‌లో ఉరుగ్వే పెనాల్టీ ఘాటౌట్లో 4-2తో గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉరుగ్వే జట్టు బుధవారం జరిగే సెమీఫైనల్లో కొలంబియాను ఢీకొంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్