ఏపీలో వైన్ షాపులకు పోటెత్తిన మందుబాబులు

75చూసినవారు
ఏపీలో వైన్ షాపులకు పోటెత్తిన మందుబాబులు
జూన్ 4న ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూత పడనున్నాయి. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకూ మద్యం షాపులు మూసివేయనున్నారు. దీంతో మందుబాబులు వైన్ షాపులకు ఎగబడుతున్నారు. మూడు రోజులకు సరిపడా సరకు కొనుగోలు చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది.

సంబంధిత పోస్ట్