భార్యను స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త

53చూసినవారు
భార్యను స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త
జీవితాంతం తోడు ఉండాల్సిన భర్తే.. భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు. తన భార్యపై స్నేహితుడితో అత్యాచారం చేయించాడు. అంతటితో ఆగకుండా వీడియో తీసి, భార్య నుంచే డబ్బులు డిమాండ్ చేశాడు. భర్త నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు. ఈ దుర్మార్గమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్