DDUGKY పథకంతో యువత ఉపాధికి బాటలు

78చూసినవారు
DDUGKY పథకంతో యువత ఉపాధికి బాటలు
DDUGKY పథకంతో యువత ఉపాధికి బాటలు వేసుకోవచ్చు. గ్రామీణ పేద కుటుంబాలకు బాసటగా నిలవడం, గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరడానికి 15 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు కలిగిన గ్రామీణ యువత అర్హులు. పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు http://ddugky.gov.in/ లింక్ ద్వారా స్కీంలో చేరవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్