అదానీ వెనుక ఉంది పీఎం మోదీనే: టీపీసీసీ చీఫ్ (వీడియో)

74చూసినవారు
TG: అదానీ వెనుక ఉంది పీఎం మోదీనే అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అదానీ దాదాపు రూ. 2 వేల కోట్ల మేర లంచాలు పంచి, రూ. 16 వేల కోట్లు లాభం పొందారని ఆరోపించారు. అదానీ అవినీతిపై రాహుల్‌ ఎన్నిసార్లు చెప్పినా ఎవరు కూడా స్పందించలేదని వ్యాఖ్యానించారు. అదానీ కుంభకోణాలపై జేపీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్