తప్ప తాగి రిక్షాపై పడుకున్న పోలీస్ (వీడియో)

539చూసినవారు
పోలీసులు రాత్రింబవళ్లు విధి నిర్వహణలో ఎంతో అప్రమత్తంగా ఉంటారు. అయితే, మధ్యప్రదేశ్ లోని అహ్మదాబాద్‌ దామోహ్ జిల్లా కేంద్రంలోని జబల్‌పూర్ నాకా సమీపంలో ఖాళీ బండిలో యూనిఫాం ధరించిన పోలీస్ మద్యం మత్తులో రిక్షా బండిపై నిద్రిస్తున్నాడు. అతని పక్కన ఇంకో అతను కూడా ఉన్నాడు. స్థానికులు నిద్ర లేపినా లేవలేదని సమాచారం. దీన్ని కొందరు వీడియో తీయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్