రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డ బీజేపీ మాజీ ఎమ్మెల్యే

82చూసినవారు
రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డ బీజేపీ మాజీ ఎమ్మెల్యే
మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హర్వాన్ష్‌ సింగ్‌ రాథోడ్ నివాసంలో శుక్రవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 14 కిలోల బంగారం, సుమారు రూ.4 కోట్ల నగదు, బినామీ కార్లతో స్వాధీనం చేసుకున్నట్లు నివేదించారు. ఆయన ఇంట్లోని తొట్టిలో మూడు మొసళ్లు కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రాథోడ్‌ రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఐటీ అధికారులు తేల్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్