టీడీపీ హయాంలోనే డీఎస్సీలు

63చూసినవారు
టీడీపీ హయాంలోనే డీఎస్సీలు
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలోనే డీఎస్సీలు నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు రెండు డీఎస్సీలను టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. డీఎస్సీ- 2014లో 10,313 పోస్టులు భర్తీ చేశారు. డీఎస్సీ-2019లో 7,902 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చి, ఎంపిక ప్రక్రియ చేపట్టారు. కోర్టు కేసుల కారణంగా నియామకాలు పెండింగ్‌లో పడ్డాయి. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత వాటి నియామకాలు పూర్తి చేశారు. ఈసారి బాధ్యతలు చేపట్టగానే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ దస్త్రంపైనే తొలి సంతకం చేశారు.

సంబంధిత పోస్ట్