దసరా ఉత్సవాలు.. అమ్మవారికి గౌతమ్‌ గంభీర్‌ ప్రత్యేక పూజలు(వీడియో)

57చూసినవారు
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ శుక్రవారం మధ్యప్రదేశ్‌లో దాతియాలోని మా పీతాంబర ఆలయాన్ని సందర్శించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన గంభీర్ అభిమానులు అమ్మవారు మీద ఉన్న భక్తిని చూసి.. అమ్మవారి దీవెనలు, మా అభిమానుల దీవెనలు ఎల్లప్పడూ మీకు తోడుగా ఉంటాయని అంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్