నాటో కొత్త చీఫ్‌గా డచ్‌ ప్రధాని రూటే

74చూసినవారు
నాటో కొత్త చీఫ్‌గా డచ్‌ ప్రధాని రూటే
నాటో మిత్ర దేశాలు నెదర్లాండ్స్‌కు చెందిన డచ్‌ ప్రధాని మార్క్‌ రూటేనె తదుపరి సెక్రటరీ జనరల్‌గా ఎంపిక చేశాయి. జెన్స్‌ స్టాల్టెన్‌బర్గ్‌ వారసునిగా రూటేను నియమించాలని నార్త్‌ అట్లాంటిక్‌ కౌన్సిల్‌ నిర్ణయించిందని ఆ కూటమి బుధవారం నాడిక్కడ విడుదలజేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబరు1న రూటే ఈ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్