నీట్‌ నిర్వాకంపై కాంగ్రెస్ నిరసన (Video)

75చూసినవారు
నీట్‌ పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజ్‌, నెట్‌-యూజీసీ 2024 పరీక్ష వివాదంపై యూత్ కాంగ్రెస్‌ కార్యకర్తలు గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పేపర్‌ లీక్‌లు, అక్రమాల ఆరోపణలతో విద్యార్ధులు, తల్లితండ్రులు తీవ్రంగా కలత చెందుతున్నారని యూత్ కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్