రూ.200 పెట్టుబడితో కోట్లు సంపాదిస్తుంది

4436చూసినవారు
రూ.200 పెట్టుబడితో కోట్లు సంపాదిస్తుంది
రత్నకుమారి అనే వివాహిత పోపుల డబ్బాలో దాచుకున్న రెండొందలతో 1979లో పచ్చళ్ల తయారీ ప్రారంభించింది. వ్యాపారం పెరగడంతో రేళ్ల తర్వాత ‘వామన్‌ పికిల్స్‌’ పేరుతో ఫుడ్‌ లైసెన్స్‌ తీసుకుని పెద్ద ఎత్తున తయారీ ప్రారంభించింది. క్రమంగా విదేశాల నుండి ఆర్డర్లు రావడంతో కోటిరూపాయల టర్నోవర్ కి చేరుకుంది. వరదల రూపంలో తీవ్ర నష్టం రావడంతో 2022లో 'భోంచేశారా' పేరుతో మరో సంస్థని ఏర్పాటు చేసి లాభాలు గడిస్తుంది.

సంబంధిత పోస్ట్