భూకంపం.. 4.5 తీవ్రతతో ప్రకంపనలు

60చూసినవారు
భూకంపం.. 4.5 తీవ్రతతో ప్రకంపనలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్‌పైగురి జిల్లాలో ఇవాళ ఉదయం 7 గంటలకు భూకంపం సంభవించింది. ఉదయం 6:58 గంటలకు జల్‌పైగురి పట్టణంతో సహా దువార్స్‌లోని వివిధ ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు ప్రకంపనలు సంభవించాయి. ప్రకంపనల తీవ్రత 4.5గా నమోదైంది.

సంబంధిత పోస్ట్