98కి చేరిన భూకంప మృతుల సంఖ్య

71చూసినవారు
98కి చేరిన భూకంప మృతుల సంఖ్య
సెంట్రల్ జపాన్‌లోని నోటో ద్వీపకల్పంలో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల పెను నష్టమే వాటిల్లింది. ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 98కి పెరిగింది. సుమారుగా 450మంది తీవ్రంగా గాయపడగా.. 211 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని అధికారులు తెలిపారు. వారి జాడ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. సుమారు 4,600 మంది ఈ గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్