అమెరికాలో భూకంపం

77చూసినవారు
అమెరికాలో భూకంపం
అమెరికాలో భూకంపం సంభవించింది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం లాస్ ఏంజిల్స్ రాష్ట్రం దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడినట్లు సమాచారం లేదు. అయితే ఇళ్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్