AP: తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం 10.35 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.