జపాన్‌లో భూకంపం

53చూసినవారు
జపాన్‌లో భూకంపం
జపాన్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు అయినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. జపాన్‌లోని హోన్షు వెస్ట్ కోస్ట్ సమీపంలో భూప్రకంపనలు వచ్చాయని వెల్లడించింది. భూకంప కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. ఇక జపాన్‌లో ఇటీవలే వరుస భూకంపాలు, ఆపై తక్కువ తీవ్రతతో సునామీ వచ్చిన నేపథ్యంలో ఆ దేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్