లఢక్‌లో భూకంపం

73చూసినవారు
లఢక్‌లో భూకంపం
లఢక్‌లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్