మణిపూర్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదు

62చూసినవారు
మణిపూర్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదు
మణిపూర్ లో భూకంపం సంభవించింది. అక్కడి బిష్ణుపూర్ లో ఈరోజు రాత్రి 7.09 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్