వేసవికాలంలో అరటిపండు తినడం ఎంతో అవసరం

51చూసినవారు
వేసవికాలంలో అరటిపండు తినడం ఎంతో అవసరం
వేసవి కాలంలో చాలామంది తరచూ జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఎండాకాలంలో అరటిపండును తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడం వలన అనేక తీవ్రమైన వ్యాధులకు గురి కాకుండా ఉంటారు. అందుకే అరటిపండును రోజూ తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్