చపాతీలు తింటే బ్లడ్ ప్రెషర్ మాయం

53చూసినవారు
చపాతీలు తింటే బ్లడ్ ప్రెషర్ మాయం
ప్రతిరోజూ చపాతీలు తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గోధుమలలో విటమిన్లు బి, ఇ, కాపర్, జింక్, అయోడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం, కాల్షియంతో పాటు ఇతర ఖనిజ లవణాలు ఉంటాయి. చపాతీలు తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి చేకూరుతుంది. నిల్వ ఉంచిన చపాతీలు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్, అల్సర్, గ్యాస్ తదితర కడుపు సంబంధ రోగాలు తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్