పిజ్జాలు, బర్గర్లు తింటున్నారా?. తర్వాత జరిగేది ఇదే..

76చూసినవారు
పిజ్జాలు, బర్గర్లు తింటున్నారా?. తర్వాత జరిగేది ఇదే..
టేస్టీగా ఉంటాయని పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ వంటి జంక్‌ ఫుడ్స్ తినే అలవాటు ఉన్న అమ్మాయిల్లో చిన్న వయస్సులోనే పీరియడ్స్ రావడం ఇటీవల పెరిగిపోతోంది. మరి కొందరిలో ఒబేసిటీ సమస్య తలెత్తి తలెత్తతోంది. జంక్ ఫుడ్స్ అలవాటు వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వంటివి జరుగుతున్నాయి. వీటిని తినడం వల్ల గుండె జబ్బులు వంటి అనారోగ్యాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్