ఎండుద్రాక్షను నీటిలో మరిగించి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్ష నీటిని తాగటం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండుద్రాక్షతో మరిగించిన నీటిని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల కడుపు ఉబ్బరం, బరువు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా రక్తపోటు, గుండె సమస్యలను తగ్గిస్తుంది. కాలేయం నుండి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.