ప్రధాని భద్రతా అధికారుల చేతుల్లో ఉండే సూట్‌కేస్‌లో ఏముంటుంది

78చూసినవారు
ప్రధాని భద్రతా అధికారుల చేతుల్లో ఉండే సూట్‌కేస్‌లో ఏముంటుంది
ప్రముఖులకు, దేశ ప్రధానికి అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఆ భద్రతా సిబ్బందిని గమనించినట్లైతే వారిలో కొందరు నలుపు రంగులో ఉండే సూట్‌కేస్‌ను పట్టుకొని ఉంటారు. అయితే ఈ సూట్‌కేస్‌లో ఏవైనా ఆయుధాలు ఉంటాయా అంటే.. అందులో ఎలాంటి వస్తువులు ఉండవు. అసలు అది సూట్‌కేస్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్‌ షీట్‌. అనుకోని పరిస్థితులు ఎదురైనా, ఎవరైనా ప్రధానిపై కాల్పులు జరిపినా ఈ బుల్లెట్ ప్రూఫ్‌ షీట్‌ రక్షణ కల్పిస్తుంది. దీనిలో ఒక తుపాకీ కూడా ఉంటుంది.

సంబంధిత పోస్ట్