బ్రెజిల్ నటితో ఆర్యన్ ఖాన్ డేటింగ్?

1055చూసినవారు
బ్రెజిల్ నటితో ఆర్యన్ ఖాన్ డేటింగ్?
షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బ్రెజిల్ నటితో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. 34 ఏళ్ల నటి లారిస్సా బోనేసితో 26 ఏళ్ల ఆర్యన్ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాక తన అరంగేట్ర సినిమాతో బిజీగా ఉన్న ఆర్యన్ ఇన్‌స్టాలో లారిస్సా ఫ్యామిలీని ఫాలో అవుతున్నారట. ఇటీవల లారిస్సా తల్లి బర్త్ డే సందర్భంగా విలువైన బహుమతిని కూడా అందజేసినట్లు బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్