నిల్వ పచ్చళ్లు అతిగా తింటున్నారా?

73చూసినవారు
నిల్వ పచ్చళ్లు అతిగా తింటున్నారా?
పచ్చళ్లు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అయితే అతిగా తింటే ఆస్పత్రుల్లో చేరట ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పచ్చళ్లలో ఉప్పు, నూనె, మసాలాలు ఎక్కువగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. నిత్యం నిల్వ పచ్చడిని తీసుకుంటే ఫైల్స్, అల్సర్ సమస్యలకు దారితీస్తుంది. అలాగే జీర్ణాశ్రయ సమస్యలు, ఉదరంలో నొప్పి, పిత్తాశయ సమస్యలు, కడుపునొప్పి సమస్యలకు దారితీస్తుంది.

సంబంధిత పోస్ట్