2010-2023 సంవత్సరాల మధ్య సంపన్నంగా మారిన దేశాల జాబితా

82చూసినవారు
2010-2023 సంవత్సరాల మధ్య సంపన్నంగా మారిన దేశాల జాబితా
UBS గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం, 2010-2023 మధ్య కజకిస్తాన్ సంపద అత్యధికంగా 190% మేర పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (185%), ఖతార్ (157%), ఇజ్రాయెల్ (140%), భారత్ (133%), హాంకాంగ్ (127%), ఇండోనేషియా (125%), అమెరికా (121%) ఉన్నాయి. ఇదే కాలంలో టర్కీ (11%) అతి తక్కువ సంపద వృద్ధిని నమోదు చేయగా, జపాన్ (-23%), గ్రీస్ (-20%), ఇటలీ (-4%), స్పెయిన్ (-1%) దేశాల్లో సంపద మరింత క్షీణించింది.

సంబంధిత పోస్ట్